ఒక రాజు-ఒక రాణి
కరిగి పోయిన శిలగా నేనున్నాను
చేరిగిపోనీ స్వప్నం ల నీ గుండెలో
విషాద గీతమై నేనున్నాను
శ్రావ్యమైన కవితల నీ హృదయం లో
నిశిత వేల విలపిస్తూ నేనున్నాను
ఉదాయ భానుని సంధ్యాల నీ ఉహాల్లో
నా కావ్య కళలకు నువ్వే రాజువి
నీ ఉహాల జగతికీ నేనే రాణిని
ముద్దుమాటలు, చిలిపిచేష్టలు, నవ్వుల పువ్వులు, అనుభవాల అప్పడాలు, అనుభూతుల తాయిలాలు.......ఎన్నో.... ఎన్నెన్నో......
అనగనగా ఒక రాజు
రిప్లయితొలగించండిఅనగనగా ఒక రాణి..
రాజు మనసు మిన్న
రాణి మనసు వెన్న..
భావాల లోతు బాగుంది.
Thankq akka
రిప్లయితొలగించండి